(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.109. అధ్యాయః 109
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రహ్మణా ఇంద్రాయోక్తగోవిక్రయాపహారఫలానువాదః॥ 1 ॥
తథా సువర్ణస్య గోదానే దక్షిణాత్వప్రశంసనానువాదః॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
ఇంద్ర ఉవాచ।
జాన్యో గామపహరేద్విక్రీయాచ్చార్థకారణాత్।
ఏతద్విజ్ఞాతుమిచ్ఛామి కాను తస్య గతిర్భవేత్॥ 13-109-1(85785)
పితామహ ఉవాచ। 13-109-2x(7114)
భక్తార్థం విక్రయార్థం వా యేఽపహారం హి కుర్వతే।
దానార్థం బ్రాహ్మణార్థాయ తత్రేదం శ్రూయతాం ఫలం॥ 13-109-2(85786)
విక్రయార్థం హి యో హింస్యాద్భక్షయేద్వా నిరంకుశః।
ఘాతయానం హి పురుషం యేఽనుమన్యేయురర్థినః॥ 13-109-3(85787)
ఘాతకః ఖాదకో వాఽపి తథా యశ్చానుమన్యతే।
యావంతి తస్యా రోమాణి తావద్వర్షాణి మజ్జతి॥ 13-109-4(85788)
యే దోషా యాదృశాశ్చైవ ద్విజయజ్ఞోపఘాతకే।
విక్రయే చాపహారే చ తే దోషా వై స్మృతా గవాం॥ 13-109-5(85789)
అపహృత్య తు యో గాం వై బ్రాహ్మణాయ ప్రయచ్ఛతి।
యావద్దానే తు యో గాం వై బ్రాహ్మణాయ ప్రయచ్ఛతి। 13-109-6(85790)
సువర్ణం దక్షిణామాహుర్గోప్రదానే మహాద్యుతే।
సువర్ణం పరమిత్యుక్తం దక్షిణార్థమసంశయం॥ 13-109-7(85791)
గోప్రదానాత్తారయతే సప్త పూర్వాంస్తథాఽపరాన్।
సువర్ణం దక్షిణాం కృత్వా తావద్ద్విగుణముచ్యతే॥ 13-109-8(85792)
సువర్ణం పరమం దానం సువర్ణం దక్షిణా పరా।
సువర్ణం పావనం శక్ర పావనానాం పరం స్మృతం॥ 13-109-9(85793)
కులానాం పావనం ప్రాహుర్జాతరూపం శతక్రతో।
ఏషా మే దక్షిణా ప్రోక్తా సమాసేన మహాద్యుతే॥ 13-109-10(85794)
భీష్మ ఉవాచ। 13-109-11x(7115)
ఏతత్పితామహేనోక్తమింద్రాయ భరతర్షభ।
ఇంద్రో దశరథాయాహ రామాయాహ పితా తథా॥ 13-109-11(85795)
రాఘవోపి ప్రియభ్రాత్రే లక్ష్మణాయ యశస్వినే।
ఋషిభ్యో లక్ష్మణేనోక్తమరణ్యే వసతా ప్రభో॥ 13-109-12(85796)
పారంపర్యాగతం చేదమృషయః సంశితవ్రతాః।
దుర్ధరం దారయామాసూ రాజానశ్చైవ ధార్మికాః॥ 13-109-13(85797)
ఉపాధ్యాయేన గదితం మమ చేదం యుధిష్ఠిర॥ 13-109-14(85798)
య ఇదం బ్రాహ్మణో నిత్యం వదేద్బ్రాహ్మణసంసది।
యజ్ఞేషు గోప్రదానేషు ద్వయోరపి సమాగమే॥ 13-109-15(85799)
తస్య లోకాః కిలాక్షయ్యా దైవతైః సహ నిత్యదా।
ఇతి బ్రహ్మా స భగవానువాచ పరమేశ్వరః॥ ॥ 13-109-16(85800)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి నవాధికశతతమోఽధ్యాయః॥ 109 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-109-3 విక్రయార్థం యో నియుంక్తే ఇతి శేషః॥ 7-109-10 సువర్ణం ప్రాహురిత్యజ్ఞాజాతరూపమితి ధ.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.